ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వ్యభిచారం కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. నాగేందర్‌ భుక్య అనే వ్యక్తి ముంబై ఎంకె రోడ్డులోని అయకార్‌ భవన్‌లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ గా విధులు నిర్వహిస్తున్నాడు.

కాగా హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో వ్యభిచారం జరుగుతున్నట్లుగా ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం రావడంతో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. దీంతో నాగేందర్ ముగ్గురు యువతులతో దొరికిపోయాడు. ఇక నాగేందర్ తో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రియురాలి కోసం అతడు చేసిన పనికి కటకటాల పాలయ్యాడు

ప్రధాని మోదీని కాపీ కొట్టేసిన చంద్రబాబు నాయుడు