క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. ఐపీఎల్ 2020 సందడి మొదలైంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ టోర్నీని యూఏఈ లో నిర్వహిస్తున్నారు. 50 రోజుల పాటు ఐపీఎల్ 13వ సీజన్ సందడి చేయబోతుంది. నాలుగు వారాల కిందటే యూఏఈకి చేరుకొని క్యారంటైన్ పూర్తిచేసుకున్న ఆటగాళ్ల ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు.

శనివారం రాత్రి 7.30 ఆరంభయ్యే తొలిపోరులో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో గత ఏడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడుతుంది. ఇక చాలా రోజుల తరువాత క్రిజులోకి దిగుతున్న ధోని.. అభిమానుల్లో ఉత్సాహం నింపబోతున్నాడు. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో మైదానంలో ప్రేక్షకులు లేకుండానే ఈ ఐపీఎల్ జరగబోతుంది. ఇక నవంబర్ 10 న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఈరోజు మరో టీడీపీ ఎమ్మెల్యే సీఎం జగన్ తో భేటీ

ఏపీలో ఇసుక ధర భారీగా పెంపు?

బ్రిటన్ లో చెలరేగుతున్న కరోనా వైరస్, మరోసారి లాక్ డౌన్ దిశగా