వివాదాస్పద దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ తీస్తున్న తాజా సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సంచలనం సృష్టిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమాలోని ‘పప్పులాంటి అబ్బాయే’ పాటను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఇక ఈ పాటపై మీరు కూడా ఓ లుక్ వేయండి.