కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి దేవినేని నెహ్రు తనయుడు దేవినేని అవినాష్ పోటీచేయనున్నారు. గత ఎన్నికలలో ఎన్నికలో కొడాలి నాని వైసీపీ నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వర్రావు పై గెలుపొందారు. కాగా రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా గుడివాడ స్థానాన్ని గెలవాలనే పట్టుదలతో ఉంది టీడీపీ. కావున దేవినేని అవినాష్ అయితే బాగుంటుందనే ఉద్దెశంతో ఉన్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామా రావు 1983, 85 ఎన్నికలలో 50000 మెజారిటీతో గెలుపొందారు.




  •  
  •  
  •  
  •  
  •  
  •