కార్తీక మాసం ఎన్ టీవీ ఛైర్మెన్ నరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం లో అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. ప్రతి రోజు వేలాదిగా భక్తులు కోటి దీపోత్సవం కార్యక్రమానికి తరలి రావడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం నవంబర్ 3 నుంచి 18 వరకు జరగనుంది.