మందు బాబులకు ఏపీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. నిన్ననే 25 శాతం ధరలు పెంచి మద్యం షాపులు ఓపెన్ చేసిన ప్రభుత్వం.. మందు బాబులకు మరో బారి షాక్ ఇచ్చింది. ఈసారి ఏకంగా 50 శాతం ధరలను పెంచింది. ఇక దీంతో మొత్తం 75 శాతం మద్యం ధరలు పెరిగినట్లయింది. పెరిగిన ధరలు ఈ రోజు నుండే అమలులోకి రాబోతున్నాయి.

ఇక ఈ నెలాఖరులోగా 15 శాతం మద్యం దుకాణాలు మూసివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాగా ఈరోజు మద్యం దుకాణాలను రాష్ట్రవ్యాప్తంగా మూసివేశారు. మద్యం దరల సవరణలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. తదుపరి ఉత్తర్వలు ఇచ్చే వరకు దుకాణాలు తెరవద్దని ఏపీ ఎబిసిఎల్ ఆదేశించింది.

దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 195 మరణాలు, 3900 పాజిటివ్ కేసులతో తీవ్ర కలకలం..!

సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్న భారతీయునికి 20 కోట్ల జాక్ పాట్..!

‘మహాభారతం’ పనులు మొదలు పెడతానంటున్న రాజమౌళి..!

గుడ్ న్యూస్.. కరోనాను అడ్డుకునే యాంటీబాడీ గుర్తింపు..!