టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ రెండవ కుమార్తె ప్రవల్లిక ఎంగేజ్మెంట్ సిహెచ్ మహేష్ తో హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా జరిగింది ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కృష్ణం రాజు, విక్టరీ వెంకటేష్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, జీవిత రాజశేఖర్, దిల్ రాజు పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ప్రముఖులందరూ ఆశీర్వదించారు.