ఈరోజు ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా ప్రముఖులు, సెల‌బ్రిటీలు ఆయనకు నివాళులు అర్పించారు. కొందరు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. ఎన్టీఆర్ పై సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

‘తెలుగు జాతి పౌరుషం, తెలుగువారి ఆత్మ గౌరవం, తెలుగు నెల గుండెల్లో ఎప్పటికి చెదరని జ్ఞాపకం వారితో కలసి నటించడం నా అదృష్టం. ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడిని మరోసారి స్మరించుకుంటూ’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక చిరంజీవి.. తన ట్వీటర్ లో ఎన్టీఆర్ తో కలసి స్వీట్ తినిపించుకుంటున్న ఫోటోను షేర్ చేశారు.

గొంతు మీద కాలు తొక్కి పెట్టి.. ఓ పోలీస్ అరాచకం..!

సొంతూర్లకు వెళ్ళడానికి పశువులు అమ్మి విమాన టికెట్స్ కొన్నారు.. అయినా కూడా..!