ప్రపంచంలోకెల్లా ఎతైన హిమాలయ పర్వతాలపై 5జి సిగ్నల్ లభించనుంది. 5జి అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో 5వ తరంగా పేర్కొంటున్నారు. వేగవంతమైన డేటాతో పాటు ఎక్కువ బ్యాండ్ విడ్త్, నెట్వర్క్ సామర్ధ్యాన్ని 5జి కలిగి ఉంటుంది. టిబెట్ చైనా సరిహద్దులోని హిమాలయ పర్వతం వైపు ఈ సిగ్నల్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం 5800 మీటర్ల వరకు బేస్ క్యాప్ లు ఉన్నాయి. 6500 మీటర్ల వద్ద ఇటీవల నిర్మించిన బేస్ స్టేషన్ లో పనులు ప్రారంభం కావడంతో శిఖరం పై వరకు 5జి అందుబాటులోకి వచ్చింది.

అయితే దీని నిర్మాణానికి 1.42 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారులు తెలియచేసారు. కార్మికులు, పరిశోధకులను రక్షించడానికి 5జి దోహదపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇక ఎక్కువ పరికరాలు కనెక్ట్ చేయడానికి, అత్యంత నాణ్యతతో వర్చువల్ సమావేశాలు నిర్వహించుకోడానికి 5జి బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు.

సీఎం సెక్యూరిటీలో ముగ్గురికి కరోనా రావడంతో తీవ్ర కలకలం..!

సిమెంట్ మిక్సర్ ట్రక్ లో 18 మంది కార్మికులు ఉండడంతో షాక్ అయిన పోలీసులు.. వీడియో వైరల్..!

పోలీస్ పత్రాలు అడగడంతో కారుతో లాకెళ్ళాడు.. షాకింగ్ వీడియో వైరల్..!

బ్లాక్‌రైస్‌కు దక్కిన అరుదైన గుర్తింపు.. ఇక ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు..!