RX 100 సినిమాతో మంచి యూత్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది పాయల్ రాజ్ పుత్. ఇప్పుడు తాజాగా ఆమె నటిస్తున్న సినిమా RDX లవ్. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. శంకర్ భాను దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను సి.కళ్యాణ్ నిర్మించాడు. ఈ ట్రైలర్ లో పాయల్ రాజ్ పుత్ పలికిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.మొన్న విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు ట్రైలర్ కూడా సినిమా మీద ఉన్న అంచనాలను పెంచుతుంది.