ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై సినీ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవంతి శ్రీనివాస్ ఆవుకు గడ్డి తినిపిస్తున్న ఫోటోను పోస్ట్ చేసిన నాగబాబు.. అన్ని పశువులు గడ్డి తినవు ‘మై డియర్ శ్రీను’ అంటూ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఓ ఆవుకు గడ్డి పెడుతుండగా అది తినకుండా అలాగే చూస్తూ ఉంది. ఇక ఈ ఫొటోపై నాగబాబు ఈ విధంగా తన స్పందన తెలియచేసారు.

nagababu twitter

బడా నిర్మాత ఇంట్లో తీవ్ర కలకలం..

స్వయానా టీడీపీ నేతే దొంగదీక్షలని ఒప్పుకున్నాడు..!