టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా పట్టి పీడిస్తుంది. ఇప్పటికే అనేకమంది నటులు కరోనా భారిన పడగా, ఇప్పుడు తాజాగా మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తుంది. దీంతో ఆయన హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్నీ ఆయన సోషల్ మీడియా వేదికైన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియచేసారు. ‘ఒక వ్యాధి వచ్చిందని భాదగా ఉండడం కాదు.. దాని నుండి కోలుకుని వేరొకరికి సాయం చేయాలి. సరైన జాగ్రత్తలు పాటించి కరోనాను జయించి ప్లాస్మా దాతగా మారతానని’ నాగబాబు పోస్ట్ చేశారు. ఇక నాగబాబు పోస్ట్ చూసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం.. 50 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..!

భారత్ వ్యాక్సిన్లు ఏ దశలో ఉన్నాయంటే..!

మెగా అభిమానులకు శుభవార్త చెప్పిన రామ్ చరణ్..!