గత కొన్ని సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. నయన్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను విఘ్నేష్ తరుచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా వీరిద్దరూ గోవా ట్రిప్ కు వెళ్లారు. విఘ్నేష్ శివన్ తో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా ఈ ట్రిప్ కు వెళ్లారు. ఈ సందర్భంగా విఘ్నేష్ శివన్ గోవా ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. హాలీడేస్ నుండి ట్రిప్ పీలింగ్ లోకి వచ్చామని విఘ్నేష్ అన్నారు.

నయనతార తెలుపురంగు గౌనులో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పువ్వులు కోస్తున్న ఫోటోను విఘ్నేష్ షేర్ చేశారు. తెలుపు ఎప్పుడు అద్భుతంగానే ఉంటుందని నయన్ ఫోటోలకు విఘ్నేష్ క్యాప్షన్ ఇచ్చారు.

nayanathara

ఏపీ మంత్రితో పాటు ఆయన కుమారుడికి కరోనా పాజిటివ్..!

అఖిల్ సినిమాపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన నాగార్జున..!