హైదరాబాద్ లోని డీఆర్డీఓ విభాగం నిపుణులు సరికొత్త శానిటైజర్ పరికరాన్ని తయారు చేశారు. ఆల్ట్రావయొలెట్‌ సిస్టంను ఉపయోగించుకుని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కాగితాలను ఈ పరికరం శానిటైజ్ చేస్తుంది. ఈ పరికరం లోపల మొబైల్ ఫోన్లు, కరెన్సీ నోట్లు, ఐపాడ్లు, చెక్కులు, చలాన్లు, పాస్ బుక్ లు ఉంచవచ్చు.

ఇందులోని ప్రత్యేక పరికరం 360 డిగ్రీల్లో యూవీ కిరణాలు ప్రసరింపచేయడం వల్ల దానిలో ఉన్న వైరస్ నాశనం అవుతుంది. ఇక శానిటైజేషన్ పూర్తవగానే ఈ పరికరం ఆటోమాటిక్ గా స్లీప్ మోడ్ లోకి వెళ్తుంది. ఇక ఈ విధంగా ఈ పరికరం ద్వారా వైరస్ నుండి కాపాడుకోవచ్చు.

మరో ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఘటనతో కలకలం..!

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పెళ్లి ఫోటోలు వైరల్..!

టీమ్ ఇండియాకు నేను ఎందుకు దూరంగా ఉన్నానో నాకే తెలియదు