‘బాగమతి’ సినిమా తరువాత అనుష్క చేస్తున్న తాజా సినిమా ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో మాధవన్, అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం థియేటర్లు నడిచే పరిస్థితి లేకపోవడంతో అమెజాన్ వేదికగా అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కాబోతుంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

పంజాబ్ మ్యాచ్ ఓడిపోవడంతో ప్రీతీ జింటాకు కోపమొచ్చేసింది

చంద్రబాబు చేసిన పనికి చిరంజీవి అప్పట్లో కన్నీటిపర్యంతమయ్యాడట

అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు, రియల్ వ్యాపారులంతా అక్కడే తిష్ట