దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్ధిక వ్యవస్థలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. కావున గ్రీన్, ఆరంజ్ జోన్లలో ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్టులు సోమవారం నుండి డెలివరీలను ప్రారంభించాయి.

కేవలం నిత్యావసర సరుకులను మాత్రమే కాకుండా ఫోన్లు, ఇతర ఉత్పత్తుల డెలివరీని కూడా ప్రారంభించాయి. అయితే వీటిని గ్రీన్, ఆరంజ్ జోన్లలో ఉన్నవారు మాత్రమే ఆర్డర్ చేయగలరు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తువును వినియోగదారుడికి అందించే క్రమంలో పూర్తి భద్రతను పాటించాలని తెలియచేశాయి.

వరుసగా రెండవ రోజు కేరళలో సున్నా కేసులు

ఈరోజు ఏపీలో నెలకొన్న పరిస్థితులతో తెలంగాణ సర్కార్ మేల్కొనక తప్పదు

మందు బాబుల దెబ్బకు ఏపీ బతుకు చిత్రం మారిపోయేలా ఉంది

డ్రాగన్ దేశం అందుకే ఆ నిజాన్ని దాచిందట..!