పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనపై జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడని అంటుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ చేసినన్ని వ్యక్తిగత విమర్శలు సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద మరొకరు చేసి ఉండరని, దీనికి సంబంధించి వైసీపీ పార్టీ సభ్యుడు నాగార్జున యాదవ్ కొన్ని ప్రశ్నలను పవన్ కళ్యాణ్ పై లేవనెత్తాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

1. జగన్ నువ్వేం రెడ్డి అని మీరు కులచిచ్చు పెట్టేలా వ్యక్తిగత విమర్శలు చేయవచ్చు కానీ పవన్ నీకు ఎన్నో పెళ్లి అని మేము అడగడం మాత్రం తప్పా..?

2. కోర్టులో విచారణ జరుగుతున్నా కేసులున్న వ్యక్తిని నేరస్తుడు అని 6 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అంత అరిచావ్ కానీ నువ్వు అదనపు కట్నం కోసం విశాఖ పట్టణ నివాసి మీ మాజీ భార్యపై భౌతిక దాడి చేశావని కేసు రిజిస్టర్ అయ్యింది కదా అని మేము అడగడం తప్పా..?

3. కోడికత్తి , కోడికత్తి అని మీరు ఏటకారం చేస్తే తప్పు లేదు కానీ మీరు కట్టిన నాలుగో తాళిబొట్టు ఎవరిది? అని అడిగితే తప్పా..?

4. మా నాయకుడిపై పెట్టిన కేసులు అక్రమం అయినా న్యాయస్థానంలో పోరాడుతున్నాం అని మేము బహిరంగానే చెప్తున్నాం… మీరు ఆదనవు కట్నం కోసం వేధించిన వైనం , మాజీ భార్యపై భౌతిక దాడి చేసిన వైనం , గృహహింస చేసినట్టు , మీపై మీ కుటుంబ సభ్యులపై కోర్టులో కేసులు నమోదు అయిన మాట వాస్తవం కాదా? మీరు వాయిదాలకు తిరిగిన మాట వాస్తవం కాదా? బయటపెట్టే ధైర్యం ఎందుకు లేదు?

5. క్విడ్ ప్రోకో చేసే వాళ్ళు ( ఇంకా నిజానిర్దారణ కాలేదు ) సీఎం అవ్వలేరు అని మీరు అంటే తప్పు లేదు కానీ 3 పెళ్లిళ్లు చేసుకుని ఒకరితో విడాకులు తీసుకోకుండా మరొకరితో సహజీవనం చేసిన వ్యక్తి మహిళ సాధికారత కోసం ఎలా కృషి చేస్తారు అని మేము అడిగితే తప్పా?

6. పంచెలు ఉడిదిసి కొడతా అని మీరు అంటే తప్పు కాదు , తాట తిస్తాం అంటే తప్పు కాదు , తోలు తీస్తా అంటే తప్పు కాదు , ప్రాణం తీస్తా అంటే తప్పు కాదు కాని మేము మీరు వాడుకొని వదిలేసిన సంబంధబాంధ్యవలు గురించి చెబితే మాత్రం తప్పు అంటే ఎలా?

7. దళితులు , బిసిలు , మహిళలతో సహా 151 మంది ప్రజాప్రతినిధుల బతుకెంత అని మీరు అడిగితే తప్పు కాదు కానీ నీ బ్రతుకు ఇది అని మేము చెప్తే తప్పు అంటే ఎలా?

8. మ్యాన్ ఫ్రైడే అని మీరు అంటే తప్పేం కాదు మ్యారేజ్ ఎనీ డే అని మేము మిమ్మల్ని అంటే మాత్రం తప్పని అంటే ఎలా?