POK పై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక POK లోని గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ లో ఈ నెల 5 నుండి జమ్మూకాశ్మీర్ లోని వాతావరణ విభాగం సూచనలు చేయడం మొదలు పెట్టింది. ప్రాంతీయ వాతావరణ విభాగం హెడ్ దీనిపై వివరణ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ వెదర్ సబ్ డివిజన్ లో భాగంగా ఈ ప్రాంతాలను పరిగణించనున్నామన్నారు. తన ఈ డివిజన్ లో ఈ విభాగం జమ్మూకాశ్మీర్, లడఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ అని మొత్తం ఈ ప్రాంతాలను కలపి పేర్కొంటుంది.

ఇక మరో వైపు POK లో ఎన్నికలు నిర్వహించాలని పాక్ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పాక్ కు బుద్ధి చెప్పేలా POK లో వాతావరణ సూచనలు చేయాలనీ IMD కి కేంద్రం సూచించింది.

2 లక్షల మద్యం బాటిళ్లు మాయం.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..!

తెలంగాణాలో కొత్తగా మరో 15 పాజిటివ్ కేసులు..!

కన్నుమూసిన గోల్డ్ మ్యాన్..!