పబ్‌జీ మొబైల్ గేమ్ రెండేళ్ల సెలబ్రేషన్ సందర్భంగా కొత్త వెర్షన్ ను తీసుకువచ్చారు. మొదట టైం పాస్ బాటిల్ గేమ్ గా మొదలైన పబ్‌జీ.. సూపర్ సక్సస్ కావడంతో ఇప్పటికే ఎన్నో అప్డేట్ వెర్షన్ లు వచ్చాయి. ఆయుధాలే ప్రధానంగా సాగే ఈ గేమ్ లో తాజగా 12వ వెర్షన్ లో కొత్త ఆయుధాలను ప్రవేశ పెట్టనున్నారు.

బీటా వెర్షన్ లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ గేమ్ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ 0.17.0 గా రానుంది. ఇక పబ్‌జీ మొబైల్ గేమ్ కు బానిసగా మారి ఎంతో మంది యువత ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  
  •  
  •