రఫెల్ నాదల్ నాలుగవ సారి యుఎస్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నాడు. వరల్డ్ నెంబర్ 2 రఫెల్ నాదల్… వరల్డ్ నెంబర్ 5 మరియు మొదటిసారి యుఎస్ గ్రాండ్ స్లామ్ ఫైనలిస్ట్ డానియల్ మిడ్వేదేవ్ పై 4 గంటల 49 నిమిషాల సేపు పోరాడి 7-5, 6-3, 5-7, 4-6, 6-4 స్కోర్స్ తేడాతో విజయం సాధించాడు. 33 ఏళ్ళ రఫెల్ నాదల్ ఈ గెలుపుతో 19 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తన ఖాతలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు వరల్డ్ అల్ టైం రికార్డు 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కన్నా ఒక్కడుగు దూరంలో ఉన్నాడు.

  •  
  •  
  •  
  •  
  •  
  •