బీజేపీలో చేరుతున్నానని వస్తున్న వార్తలను సూపర్ స్టార్ రజనీకాంత్ ఖండించారు. కె.బాలచందర్ విగ్రహావిష్కరణలో కమల్ హాసన్ తో కలసి రజనికాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. కొందరు తాను బీజేపీలో చేరుతున్నానంటూ దృష్ప్రచారం చేస్తున్నారని.. వారి ఉచ్చులో తాను పడనని ఆయన అన్నారు. తమిళనాడులో నాయకత్వ శూన్యత ఏర్పడిందని.. తాను రాజకీయ పార్టీ స్థాపించే వరకు సినిమాలలో కొనసాగుతానున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •