బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముందు విచారణకు హాజరైంది. ఎన్సీబీ పిలుపు మేరకు గురువారమే గోవా నుండి ముంబై వచ్చిన రకుల్.. ఈరోజు విచారణకు హాజరైంది. డ్రగ్స్ వాడకంపై రకుల్ ను ఎన్సీబీ ప్రశ్నించి మరిన్ని ఆధారాలు సంపాదించే పనిలో ఉంది. ఇప్పటికే డ్రగ్స్ కేసుకు సంబంధించి దీపికా పదుకునే, శ్రద్దాకపూర్, సారా అలీఖాన్ తదితరులకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇక రకుల్ విచారణ అనంతరం.. ఎన్సీబీ శనివారం దీపికా పదుకునేను ప్రశ్నించబోతుంది.
తెలంగాణలో మరో 2,381 పాజిటివ్ కేసులు..!
కేఎల్ రాహుల్ వన్ మ్యాన్ షో.. ఈ సీజన్ లో తొలి సెంచరీ నమోదు..!
డ్రగ్స్ కలకలంపై నగ్మా తీవ్ర వ్యాఖ్యలు..!