సోషల్ మీడియా పుణ్యమాని అభిమానులు తనకు నచ్చిన సెలబ్రిటీలను నేరుగా ప్రశ్నలు అడుగుతున్నారు. దీంతో సెలబ్రిటీలు కూడా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇస్తున్నారు. తాజాగా ఓ అభిమాని బాలీవుడ్ టాప్ హీరోయిన్ రవీనా టాండన్ ని ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్నతో రవీనా ఒక్కసారిగా షాక్ కు గురైంది. గతంలో రవీనా టాండన్ విహార యాత్రలకు గల ఫోటోలను షేర్ చేస్తూ.. ‘వేసవి కాలం వేడిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది.. ఏదైనా మంచు ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లాలనిపిస్తుంది. అని క్యాప్షన్ జత చేసింది.

ఇక రవీనా టాండన్ పిక్ చూసిన ఓ అభిమాని ఈ విధంగా ట్వీట్ చేసాడు. ‘మిమ్మలి చుసిన ప్రతి క్షణం ప్రేమలో పడతాను.. వచ్చే జన్మలోనైనా నన్ను పెళ్లి చేసుకుంటారా మేడమ్’ అని కామెంట్ చేసాడు. దీనిపై రిప్లై ఇచ్చిన రవీనా.. సారి మరో ఏడు జన్మల వరకు ఖాళి లేదంటూ షాకింగ్ సమాధానం ఇచ్చింది. ఇక రవీనా టాండన్ 2004లో ప్రముఖ డిస్ట్రిబ్యూట‌ర్‌ అనిల్ థ‌డానీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

సంచలన దర్శకుడితో మెగాస్టార్ చిరంజీవి..?

POK పై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం ఫీజులే..!