రిలయన్స్ ఇండస్ట్రీస్ గేమింగ్ జోన్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో చైనా గేమ్ పబ్జీని కొనుగోలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పబ్జీని భారత్ లో నిషేదించిన సంగతి తెలిసిందే. అయితే భారత వినియోగదారులకు పబ్జి గేమ్ ను మళ్ళీ తిరిగి తెచ్చేందుకు రిలయన్స్ జియో ప్రయత్నిస్తుంది. జియో పబ్జీ కార్పొరేషన్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని.. ఇరు సంస్థల కొనుగోలు ఒప్పందంపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. దీనికి సంభందించిన ఒప్పంద సాధ్యాసాధ్యాలను ఇరు సంస్థలు పరిశీలిస్తున్నాయి. మొదటిది 50:50 వాటాలు, రెండవది నెలవారీ యూజర్ల ఆధారంగా కార్పొరేషన్ కు ఆదాయాన్ని చెల్లించడం వంటి వాటిని పరిశీలిస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తుంది.
పెళ్లిలోను, చావులోనూ, గెలిచినా, ఓడినా ఎప్పటికి మీ పాట వినిపిస్తూనే ఉంటుంది
జగన్ కు ఓట్లేసినందుకు ప్రజలను కఠినంగా శిక్షించాలని కోర్టులో పిటిషన్ వేసేలా ఉన్నారే
కమర్షియల్ చట్రంలో ఇరుక్కొని కెరీర్ నాశనం చేసుకోవద్దని అగ్రహీరోకు చివాట్లు పెట్టిన బాలు
మీరు పాడకపోయినా నా చిత్రాలు హిట్ అవుతాయని బాలుపై హీరో కృష్ణ ఆగ్రహానికి కారణం ఎవరో తెలుసా?