రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ నేపథ్యంలో రోజుకొక ట్వీట్ చేస్తూ తన అభిమానులకు మంచి టైమ్ పాస్ ఇస్తునందు. దీనితో పాటు కరోనా వైరస్ కు సంబంధించి కామెంట్స్ తావు పాటు రాజకీయ నాయకులపై కూడా సెటైర్స్ పేలుస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అలియాస్ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను ఈ ఖాళీ సమయంలో చంద్రబాబు అండ్ లోకేష్ చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉందని తప్పకుండా మీరు చూడవలసిన సినిమా అని చెప్పుకొచ్చారు. దీనితో మరొకసారి చంద్రబాబు అండ్ లోకేష్ బాబుకి మాన్తా పెడుతూ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా పెట్టడానికి ప్రేక్షకులు చూడని వారు చూసి ఎంజాయ్ చేయాలని చెప్పకనే చెప్పాడు.