పిలిప్సిన్స్ లో మనీలాలో ఓ విశ్వవిద్యాలయం తమ విద్యార్థులకు వినూత్న పద్దతిలో డిగ్రీ పట్టాలను అందచేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో స్నానకోత్సవానికి హాజరు కాలేని విద్యార్థులకు బదులు రోబోలకు పట్టాలు అందించింది. ఇందుకోసం కెయాంటూ విద్యాలయం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఒక్కో రోబో ఒక్కో విద్యార్థికి ప్రాతినిధ్యం వహించేలా అసెంబుల్ చేసింది. తమకు ప్రాతినిధ్యం వహిస్తున్న రోబోలను విద్యార్థులు ఇంటి నుండే రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ పట్టాలు అందుకున్నారు. వీరంతా సైబర్ విద్యలో డిగ్రీ పొందారు. ఇలా దాదాపు 170 మంది విద్యార్థులు రోబోల ద్వారా పట్టభద్రులయ్యారు.

రాజ్యసభ సభ్యుడు అరెస్ట్.. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలింపు..!

నిరుపేదలకు సహాయం చేస్తున్న ప్రముఖ హీరోయిన్..!