రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం బీమ్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఈ సినిమాను డీవీవీ ప్రొడక్షన్స్ పతాకంపై దానయ్య 400 కోట్ల బారి బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి గెటప్స్ లీకయ్యాయి. బ్రిటిష్ పోలీస్ డ్రెస్ లో చరణ్, ఆయన భార్య సీతామహాలక్షిగా అలియా బట్ ఫోటోలు బయటకి వచ్చాయి. అయితే ఈ ఫోటోలు ఒరిజినల్ ఫొటోలా లేక ఫాన్స్ తయారు చేసినవా అనేది క్లారిటీ లేదు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా బట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ముందుగా అనుకున్న జులై 30న కాకుండా 2021 జనవరి 8న విడుదల చేయబోతున్నారు.

rrr getap

  •  
  •  
  •  
  •  
  •  
  •