“ఓ బేబీ” సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో సమంత మంచి ఖుషి ఖుషీగా ఉంది. సమంత ఫొటో షూట్ లతో ఎప్పుడు హల్ చల్ చేస్తూ ఉంటుంది. తనకు ఏది ఇష్టమైతే ఆ పనిని చేస్తూ, నెటిజన్లు ఎలాంటి విమర్శలు చేసిన పట్టించుకోదు. 

Samantha

ఇక ఓ బేబీ విజయం ఉత్సాహంలో ఉన్న సమంత ఒక సీక్రెట్ రివీల్ చేస్తూ ఫోటో పెట్టి దానికి కాప్షన్ గా (బెస్ట్ లైఫ్ ను చూస్తున్నాను, ఇప్పటివరకు దాచిపెట్టిన నా పచ్చబొట్టుని చూపిస్తున్నా… చైతన్యనే నా ప్రపంచం) అంటూ పెట్టింది. తన రహస్యపు పచ్చబొట్టుని చూసిన సమంత అభిమానులు కొంత మంది ఫిదా అవుతుండగా మరికొంత మంది పచ్చ బొట్టు మొత్తం చూపించవచ్చు కదా అంటుంటే ఒక అభిమాని మాత్రం నన్ను డిజిపోయింట్ చేసావు అని కామెంట్స్ తో సమంత మీద తమ ఎక్సప్రెషన్స్ తెలియచేస్తున్నారు. 
  •  
  •  
  •  
  •  
  •  
  •