మన తెలుగు ఇండస్ట్రీలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి కాస్ట్యూమ్ డిజైనర్ గా స్థిరపడి, పెద్ద పెద్ద హీరోలతో సైతం పనిచేసే అంతా గొప్ప డిజైనర్ గా పేరు తెచ్చుకున్న శ్రీ రాపాక అలియాస్ స్వీటీ ఇప్పుడు మీడియాలో పెద్ద పాపులర్ గా మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైతే స్వీటీని పెట్టి “నగ్నం” అనే సినిమా తీసి 22 నిమిషాలలో స్వీటీ అందాలతో కనువిందు చేసాడో ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో కుర్రకారు మొత్తం స్వీటీని కలవరిస్తున్నారు.

ఇక ఆమెకు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకొని మీడియా చానెల్స్ కూడా ఆమె ఇంటర్వ్యూ కోసం ఎగబడుతున్నారు. ఒక మీడియాతో మాట్లాడుతూ పెళ్ళికి ముందు సెక్స్ చేయడం పట్ల నీ ఒపీనియన్ ఏమిటి అని అడగగా? తాను మెడిసిన్ చేసేటప్పుడు తనకు ఒక ఫ్రెండ్ ఉండేదని, ఇంట్లో వారు మంచి సంబంధమని ఒక వ్యక్తికిచ్చి పెళ్లిచేశారని, కానీ మొదటి రోజు రాత్రే అతడిలో విషయం లేదు, అతడు “గే” అని తేలడంతో ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితేమిటని చెప్పుకొచ్చింది.

అంటే తాను పెళ్ళికి ముందు సెక్స్ లో పాల్గొనాలని చెప్పడం లేదని, చిన్న పురుగు నుంచి మనిషి వరకు ప్రతిఒక్కరికి సెక్స్ అవసరమని, అలాగని ముందుగా ఏమి తెలియకుండా గుడ్డిగా పెళ్లి చేసుకుని తరువాత “గే” అని తెలిస్తే పరిస్థితేమిటని, పెళ్లి కుదిరిన తరువాత మంచో, చెడ్డో ఆ అబ్బాయితో కలసి ట్రావెల్ చేయాలని, ఇలా ట్రావెల్ చేయడం వారిద్దరికి మంచిదని, నూరేళ్ళ జీవితం గురించి ఎవరో తెలియని అబ్బాయితో పెళ్లి చేసుకునే ముందు అతడి ఇష్టాలు అన్ని తెలుసుకోవడం మంచిదని, అలాగని తాను సెక్స్ లో పాల్గొనమని చెప్పడం లేదని, అతడితో కలసి ట్రావెల్ చేసి అతడికి దేనిపై మక్కువ అన్నది తెలిసే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇలా శ్రీ అలియాస్ రాపాక అనేక విషయాలను చెబుతూ మీడియాలో సూపర్ పాపులర్ గా మారిపోతుంది.

హైదరాబాద్ లో ఒక బ్యూటీ పార్లర్ లో కరోనా రోగులకు ట్రీట్మెంట్, కంగుతిన్న అధికారులు