డ్రగ్స్ కేసులో శ్రీలంక క్రికెటర్ శేహన్ మధుశంక అరెస్ట్ అయ్యాడు.లాక్ డౌన్ అమలతో ఉన్నప్పటికీ అతను మరో వ్యక్తితో కారులో వెళ్తుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. రెండు గ్రాముల హెరాయిన్‌తో అతడు పోలీసులకు దొరికిపోయాడు.

2018 వ సంవత్సరంలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేల్లో ఆరంగేట్రం చేసిన మధుశంక మొదటి మ్యాచ్ లోనే హ్యాట్రిక్ సాధించి అందరి చేత ప్రశంసలు పొందాడు. ఇక ఆ తరువాత శ్రీలంక క్రికెట్ బోర్డు కొన్ని కారణాల వల్ల అతడిని పక్కన పెట్టింది.

భారత్ లోకి పాకిస్థాన్ పావురం.. కాలికి ఉన్న రింగ్ పై కోడ్ నంబర్లు..!

కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన స్టార్ హీరో..!