ప్రముఖ యాంకర్ శ్రీముఖిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఓ టీవీ షోలో బ్రాహ్మణులను కించపరిచారంటూ ఆమెపై నల్లకుంటకు శర్మ పోలీసులకు పిర్యాదు చేశారు. శర్మ పిర్యాదు మేరకు శ్రీముఖితో పాటు జెమిని యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

‘మహాభారతం’ పనులు మొదలు పెడతానంటున్న రాజమౌళి..!