సంచలనాలకు కేరాఫ్ గా మారిన శ్రీరెడ్డి తాజాగా మరో సంచలన పోస్ట్ చేసింది. గత కొంతకాలం సైలెంట్ గా ఉండి యుట్యూబ్ లో వంటల ప్రోగ్రాం ను స్టార్ట్ చేసిన శ్రీరెడ్డి.. మరోసారి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

హైదరాబాద్ నానక్ రామ్ గూడాలో ఉన్న రామానాయుడు స్టూడియోను ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్ముతున్నారన్న వార్తలు రావడంపై దీనిపై స్పందించింది శ్రీరెడ్డి. ఎక్కడైతే నాకు అభిరామ్ కు ఫస్ట్ నైట్ అయ్యిందో ఆ రామానాయుడు స్టూడియో త్వరలో కనుమరుగు కానుంది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా శ్రీరెడ్డి చేసిన ఈ వివాదాస్పద పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •