తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తుంది. బుధవారం ఒక్కరోజే కొత్తగా 817 పాజిటివ్ కేసులు నమోదవడంతో తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18545 కి చేరింది. ఇక వీరిలో 9909 మంది డిశ్చార్జ్ కాగా 8500 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ఈ రోజు ఆరుగురు మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 133 కి చేరింది.

24 గంటలలో 75 మంది పోలీసులకు కరోనా వైరస్..!

ఏపీ కరోనా తాజా బులెటిన్.. కొత్తగా మరో 68 పాజిటివ్ కేసులు