తెలంగాణాలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. ఈరోజు కొత్తగా 99 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2891 కి చేరింది. ఇక వీరిలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1526 కి చేరగా, ఇంకా 1273 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక ఈరోజు తాజాగా నలుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 92 కి చేరుకుంది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో మరిన్ని సడలింపులు..!

గుంటూరు కూరగాయల మార్కెట్ సీజ్.. ఓ వ్యాపారి నుండి 26 మందికి కరోనా పాజిటివ్..!