తెలంగాణలో తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా వైరస్ ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఈరోజు ఒక్కరోజే 108 పాజిటివ్ కేసులు నమోదవడంతో తీవ్రంగా కలకలం రేపుతోంది. దీంతో మొత్తం కరోనా భారిన పడిన వారి సంఖ్య 2099 కి చేరింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 76 కేసులు నమోదు కాగా, జగిత్యాలలో 12, రంగారెడ్డి జిల్లాలో 6, సిరిసిల్ల, మేడ్చల్, మంచిర్యాలలో మూడేసి కేసులు నమోదు అయ్యాయి. ఇక వికారాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సిద్ధిపేట లో ఒక్కో కరోనా కేసు నమోదయ్యింది.

తమిళనాడులో ఒక్కరోజే కొత్తగా 817 పాజిటివ్ కేసులు

వ్యభిచారం కేసులో అడ్డంగా దొరికిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్