తెలంగాణాలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. ఈరోజు రికార్డు స్థాయిలో 117 కొత్త కేసులు నమోదవడంతో తీవ్ర కలకలం ఏర్పడింది. దీంతో మొత్తం కరోనా భారిన పడిన వారి సంఖ్య 2256 కి చేరింది. ఇక వీరిలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1345 కి చేరగా, ఇంకా 844 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక మొత్తం మరణాల సంఖ్య కూడా 67 కి చేరుకుంది. రాష్ట్రంలో 66 కేసులు నమోదుకాగా, వేరే రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చిన ఇద్దరికి, సౌదీ నుండి వచ్చిన 49 మందికి కరోనా వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియచేసింది.

చిరంజీవి కావాలనే బాలకృష్ణను పిలవలేదా? టిట్ ఫర్ ట్యాట్

ఏపీ రాజధాని తరలింపుకు ఫిక్స్ అయిన ముహూర్తం..!