టాలీవుడ్ యువ హీరో నందురీ ఉదయ కిరణ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం జరిగింది. శుక్రవారం రాత్రి అతడికి గుండెపోటు రావడంతో అతడిని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వెళ్లగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందటం జరిగింది. ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని రామారావు పేటలోని అతడి స్వగృహానికి తరలించడం జరిగింది. ఉదయ్ కిరణ్ తెలుగులో పరారే, ఫ్రెండ్స్ బుక్ తో పాటు తమిళంలో పలు సినిమాలలో నటించడం జరిగింది. ఉదయ్ కిరణ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •