తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 53,086 టెస్టులు చేయగా, కొత్తగా 1,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 285 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,08,535 కి చేరింది. ఇక కరోనాతో 7 గురు మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,208 కి చేరింది.
ఇక తాజాగా 1878 మంది కరోనాతో కోలుకోవడంతో మొత్తం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,80,953 కి చేరింది. ఇక రాష్ట్రంలో 26,374 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 21,801 మంది హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 81.42 శాతం ఉండగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 34,49,925 శాంపిల్స్ పరీక్షించారు.
ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నా కర్రలతో చితకబాదారు
అదరగొట్టిన బెయిర్‌స్టో.. హైదరాబాద్ సన్ రైజర్స్ ఘన విజయం..!
సీఎం జగన్ కొట్టిన దెబ్బకు ఆ నాయుడుకి పెద్ద షాకే
గంగవ్వ వలన బిగ్ బాస్ యాజమాన్యానికి కొత్త ఇబ్బందులు