తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. శనివారం 6427 శాంపిల్స్ పరీక్షించగా, 1850 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 22312 కి చేరింది. ఇందులో జిహెచ్ఏంసి పరిధిలోనే 1572 పాజిటివ్ కేసులు వచ్చాయి.

ఇక శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1342 మంది డిశ్చార్జ్ కావడంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 11357 కి చేరగా, ఇంకా 10487 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈరోజు తాజాగా మరో ఐదుగురు కరోనాతో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 288 కి చేరుకుంది.

మంచు మనోజ్ ను ఢీకొట్టబోతున్న ఎన్టీఆర్..!

ఇన్‌స్టాగ్రామ్‌లో టిక్ టాక్ ఫీచర్..!