పంజాబ్ నేషనల్ బ్యాంకు ను నిట్టనిలువునా ముంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నిరవ్ మోడీకి యూకే కోర్టులో ఐదవ సారి కూడా నిరాశ తప్పలేదు. తనను హౌస్ అరెస్ట్ మాత్రమే చేయండని, అందుకు తాను ఎంత డబ్బు కావలసి వస్తే అంత ఇచ్చుకుంటానని కోర్టుతో బేరాలాడుతున్నాడు. కానీ జడ్జి గారు మాత్రం ఛీ పో వెదవ అని అతడి పిటిషన్ కొట్టివేశారు. ఇక తాను చేయగలిగింది ఏమిలేక… ఇండియాలో దొంగలా మోసం చేసి పారిపోయిన ఈ సన్నాసిని తమకు అప్పగించాలని భారత్ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతుంది.

కానీ ఇతడు మాత్రం ముందుగానే కోర్ట్ తన పిటిషన్ తిరస్కరించిన మీదట, తనను ఇండియాకు మాత్రం పంపవద్దని, తనను ఒకవేళ భారత్ కు అపపగిస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోతాననని బెదిరిస్తునందు. ఇలా బ్యాంకులను మోసం చేసి పారిపోయి ప్రజల పొట్టకొట్టిన వాడు చస్తే ఎంత బతికితే ఎంత. ప్రజలు బ్యాంకులలో దాచుకున్న డబ్బుని బ్యాంకులు అప్పనంగా ఇలాంటి వెదవలు ఇచ్చి చివరకు బ్యాంకులు కూడా దివాళా తీస్తే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి.

ముందు నిరవ్ మోడీని భారత్ కు తీసుకొని వచ్చి, ఆ తరువాత విజయ్ మాల్యాను కూడా తీసుకొని వచ్చి ఇద్దరి చేత బ్యాంకుల నుంచి దోచేసి దాచిపెట్టుకొన్న దబ్బయ్ వారి నుంచి వాసులు చేసి… ఇప్పటికే వారిద్దరి బాటలో పారిపోదామని కళలు కంటున్నవారికి షాక్ ఇవ్వవలసిన పని ఎంతైనా ఉంది. నిరవ్ మోడీకి ఇండియాలో విచారణ మీద నమ్మకం లేదట. అందుకే తాను దేశం వదిలి వెళ్లదలచుకోలేదట. కానీ ఇండియాలో మోసం చేసి పారిపోవడం మాత్రం బాగా తెలిసినట్లు ఉంది.