వయాగ్రా అనేది ఒక అల్లోపతి ఔషధం. పురుషులలో అంగస్తంభన లోపాన్ని అదిగమించేందుకు అందుబాటులోకి వచ్చిన ఒక ఆధునిక ఔషధం. దీనిలో చాల రకాలున్నాయి. 40 నుంచి 70 ఏళ్ళ వయసున్న వారు స్కలన సమస్యలు ఏర్పడినప్పుడు వయాగ్రా ద్వారా తమ లైంగిక జీవితాన్ని కొనసాగిస్తారు. వయాగ్రా డ్రగ్ పై ఎన్నో పరిశోదనలు జరిగాయి. ఇది నిమిషాలు మొదలుకొని కొన్ని గంటల వరకు పనిచేస్తుంది.

వయాగ్రా డ్రగ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన న్యూస్ ఒకటి తెలుస్తుంది. కార్డిసెప్స్ నైనెన్సిన్ అనే మూలికా ధర కేజీ 70 లక్షల రూపాయలట. దీనిని హిమాలయన్ వయాగ్రా అని కూడా పిలుస్తారట. ఈ వయాగ్రా నపుంసకత్వం, క్యాన్సర్, ఆస్తమా రోగులకు బేషుగ్గా పనిచేస్తుందట. నేలలో ఉండే ఒక రకమైన ఫంగస్ వలన చనిపోయిన గొంగళిపురుగు ఇలా మారుతుందని చెబుతున్నారు. ఇది ఎక్కువగా నేపాల్, భూటాన్, టిబెట్ ప్రాంతాలలో లభ్యమవుతుందని చెబుతున్నారు.

మొదటిసారి రామ్ గోపాల్ వర్మకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ప్రేక్షకులు

పాడుబడ్డ ఇంట్లో మనిషి పుర్రె కాల్చుకుతింటున్న 20 ఏళ్ళ యువకుడు