Tuesday, November 3, 2026

స్థానిక ఎన్నికల ఫలితాల్లో మార్పు సంకేతాలు.. కూటమికి షాక్ తప్పదా?

- Advertisement -

స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ సరళి చూస్తుంటే సీమాంధ్రుల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కూటమికి వార్ వన్ సైడగా ఏమీ కనిపించడం లేదు. రెండున్నరేళ్ళలోనే ఏపీ ప్రజలకు కూటమిపై భ్రమలు తొలిగిపోయినట్లు ఉన్నాయి.
2024 ఎన్నికల్లో కూటమికి ఏఏ వర్గాలు అయితే ఓట్లు వేశాయో ఇప్పుడు ఆ వర్గాలు స్థానిక ఎన్నికల్లో కూటమికి దూరమైనట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లను పరిశీలిస్తే అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీకి గణనీయమైన ఓట్లే పోలయ్యాయి.
వైఎస్సార్సీపీ మున్సిపాలిటీలు కైవశం చేసుకోలేకపోవడానికి కారణాలు నామినేషన్లు, పోలింగ్ సందర్భంగా దేశంమొత్తం చూసింది. అయినా ఓట్ల సరళి చూస్తే మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యంగా కనిపిస్తోంది. మొత్తం మీద ఏపీ ప్రజలు తమ తప్పును తెలుసుకున్నట్లే ఉన్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!