Friday, August 29, 2025

సౌందర్యను అండ్‌ ప్లాప్‌ తెలుగు మూవీస్‌ లిస్టు.!

- Advertisement -

వెంకటేష్‌తో చేసిన జయం మనదేరా సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కాగా, నాగార్జునతో చేసిన నిన్నే ప్రేమిస్తా సూపర్‌ హిట్‌ అయింది. 60వ సినిమాగా వచ్చిన మూడు ముక్కలాట యావరేజ్‌గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన రవన్న ప్లాప్‌ అయింది. అనంతరం వచ్చిన ఆజాద్‌ సూపర్‌ హిట్‌ కాగా, నాగ దేవత యావరేజ్‌ చిత్రంగా నిలిచింది. మోమన్‌బాబుతో చేసిన పోస్ట్‌మెన్‌ యావరేజ్‌ కాగా, వెంకటేష్‌తో చేసిన దేవీ పుత్రుడు ప్లాప్‌ అయింది. చిరంజీవితో చేసిన శ్రీ మంజునాథ యావరేజ్‌ కాగా, నాగార్జునతో చేసిన ఎదురులేని మనిషి యావరేజ్‌గా నిలిచింది. జగపతిబాబబుతో చేసిన సర్దుకుపోదాం రండి సూపర్‌ హిట్‌ కాగా, నా మనినసిస్తా రా సినిమా యావరేజ్‌గా ఆడింది. 70వ సినిమాగా వచ్చిన తొమ్మిది నెలలు హిట్‌ కాగా, ఆ తరువాత మోహన్‌బాబుతో చేసిన అధిపతి సినిమా ప్లాప్‌ అయింది. అనంతరం వచ్చిన ఈశ్వర్‌ అల్లా, పెద్దమ్మ తల్లి చిత్రాలు ప్లాప్‌ అయ్యాయి. అనంతరం వచ్చిన కలిసి నడుద్దాం హిట్‌ కాగా, మోహన్‌బాబుతో చేసిన కొండవీటి సింహాసనం ప్లాప్‌ అయింది. ఆ తరువాత జేడీ చక్రవర్తితో చేసిన ప్రేమకు స్వాగతం చిత్రం హిట్‌ సాధించగా, మా బావ బంగారం ప్లాప్‌ అయింది. ఆ తరువాత వచ్చిన ప్రేమ దొంగ ప్లాప్‌ కాగా, హరికృష్ణతో సీతయ్య బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించింది. ఆ తరువాత వచ్చిన శ్వేత నాగు ప్లాప్‌ కాగా, శివ శంకర్‌ కూడా ప్లాప్‌ అయింది. ఆ తువాత సౌందర్య నుంచి వచ్చిన చంద్రముఖి సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. సౌందర్య నటించిన దాదాపు 70 శాతం సినిమాలు విజయాలు సాధించడంతో ఆమె టాప్‌ హీరోయిన్‌గా కొన్నేళ్లపాటు కొనసాగారు

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!