Wednesday, October 16, 2024

మీ నాన్నకు వెన్నుపోటు పోడిచినప్పుడు ఏం పీకావ్.. దద్దమ్మ బాలకృష్ణ అంటూ పేలుతున్న సైటర్లు

- Advertisement -

సినిమాలను అడ్డం పెట్టుకుని ఎన్నాళ్లు బ్రతికేస్తావ్ బాలయ్య.. సిగ్గుగా అనిపించడం లేదా..?

ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీ వైసీపీ ఒక వైపు.. మిగిలిన పార్టీలన్ని కూడా మరొవైపు నిలిచాయి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ పార్టీ భావిస్తుంది. ఆ పార్టీని ఎలా నిలువరించాలా అని మిగిలిన పార్టీలు మదన పడుతున్నాయి. సింగిల్‌గా వెళ్తే.. జగన్‌ను ఢీ కొట్టడం కష్టమని భావించిన మిగిలిన ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా కలిసి పోటీ చేయడానికి సిద్దం అవుతున్నాయి. దీనిలో భాగంగానే టీడీపీ , జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్దం అవుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం కూడా కుదిరినట్లుగా సమాచారం అందుతున్నాయి. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్ సభలకు వచ్చే వారంత కూడా సంకర జాతివారు అన్ని బాలయ్య అన్న మాటలను …టీడీపీ పునాదులు కూలుస్తానని చెప్పి .. బాలయ్య ముందు చేతులు కట్టుకున్న పవన్ ఇలా ఎలా చూసుకున్న టీడీపీకి మరొసారి బానిసత్యం చేయడానికి జనసేన అధినేత సిద్దం అయ్యారు.

వెండితెర మీద తప్ప.. బాహ్య ప్రపంచంలో ఏం పీకలేని బాలయ్య… తాజాగా మరొసారి తనదైన సినిమా డైలాగులతో రెచ్చిపోయారు. బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీరాసింహారెడ్డి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదల అయింది. ఈ ట్రైలర్‌లో ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ ‌పై పరొక్షంగా విమర్శలు చేశారాయన. సంతకం పెడితే బోర్డు మీదనే పేరు మారుతుంది. చరిత్రను సృష్టించిన వారి పేరు మారదు. మార్చలేరు అన్న డైలాగు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చడంపై ప్రత్యేకంగా బాలయ్య నోట పలికించినట్లుంది. ఇలాంటి డైలాగులు సినిమాలో అనేకం ఉన్నాయాని అంటున్నారు. అధికార వైసీపీని ఉద్దేశించి పంచ్ డైలాగులను బాలయ్య నోట పలికించే ప్రయత్నం చేశారంటున్నారు.

అయితే బాలయ్య జగన్‌పై పరొక్షంగా కామెంట్స్ చేయడంపై అటు నెటిజన్లు , ఇటు వైసీపీ కార్యకర్తలు అందరు కూడా స్పందిస్తున్నారు. మీ నాన్నకు మీ బావ చంద్రబాబు వెన్నుపోటు పోడిచినప్పుడు ఏం పీకావ్.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీ నాన్న పెట్టిన పార్టీలో అందరిలాగే నువ్వు కూడా ఓ ఎమ్మెల్యేవి. అంతే కాని అంతకు మించి నీకు సినిమా లేదని కామెంట్స్ పెడుతున్నారు. ఈ డైలాగులు ఏవో మీ నాన్న మీద చెప్పులు విసిరినప్పుడు స్పందించి ఉంటే.. నీకు కూడా అంతో కుంతో విలువ ఉండేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే వైఎస్ ఫ్యామిలీ మీ ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు నిన్ను కాపాడింది. అప్పుడు నువ్వు పిచ్చి ఆస్పత్రి నుంచి సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్న సంగతి నువ్వు మరిచిపోయిన .. ప్రజలు అంత ఈజీగా మరిచిపోరుగా అనే కామెంట్స్ వస్తున్నాయి. జగన్ సీఎం అయిన వెంటనే కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు స్పందించలేని నువ్వు..వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చడంపై స్పందించే హక్కు లేదని వైసీపీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కనీసం ఒక్క పోరాటం కూడా చేయలేని దద్దమ్మ అంటూ వైసీపీ కార్యకర్తలు బాలకృష్ణపై సైటర్లు పేలుస్తున్నారు. మరి దీనిపై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!