- Advertisement -
విజయసాయిరెడ్డి పోతే విశ్వతనీయత లేక పోయాడు అన్న షర్మిల… శైలజనాథ్ కాంగ్రెస్ ని వీడి పోతే, నీ దగ్గర ఏమి లేక పోయాడు ??
షర్మిల కాంగ్రెస్ లో అడుగు పెట్టినప్పటి నుండీ, రాష్ట్ర వ్యాప్తంగా 70 మందికి పైగా 2014 నుండి కష్ట కాలంలో పార్టీకి అండగా ఉండి ,వివిధ హోదాల్లో పని చేసిన వాళ్ళు కాంగ్రెస్ ని వీడి కేవలం షర్మిల అహంకారం వల్ల వెళ్లిపోయారు అనేది వాస్తవం… పర్సనల్ ఎజెండా తో కాంగ్రెస్ పార్టీ ని అడ్డంపెట్టుకుని ఆస్థి పంపకాలు- ఎన్డీయే ప్యాకేజ్ కోసం పిచ్చి వాగుడు వాగుతుంది !