Saturday, October 5, 2024

Chandrababu : బాబు స్వార్థమే.. వదరలకు మార్గంమాజీ మంత్రి కాకాణి, మేకపాటి ధ్వజం

- Advertisement -

CHANDRABABU: అసలు చంద్రబాబు అంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన బ్రాండ్ ఎంటో ప్రజలకు అనుభమేనని వైసీపీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి విమర్శలు గుప్పించారు.వరదలతో సతమతమవుతూ ప్రజల ప్రాణాలు పోవడానికి కారకుడు చందరబాబే అన్నారు. అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదని శివరామకృష్ణ కమిటీ చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. అధికారం కోసం భవిష్యత్తును బ్రష్టు పట్టించేలా చంద్రబాబు చేశారని మండి పడ్డారు. ఇప్పుడు వరదలతో రాజధాని మునిగిపోయిందని మేకపాటి, కాకాణి తెలిపారు. వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి అని పేరు పెడితే.. దాన్ని తొలగించడం దారుణన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్నీ చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇచ్చిన ఒక్క హామీని అమలు చెయ్యకపోవడం చంద్రబాబు ట్రాక్ రికార్డు. ప్రజలకు మేలు చెయ్యాలనే ఆలోచన చంద్రబాబు ఏమాత్రం ఉండదు. బ్యారేజీల పేర్లు మార్చడం, రూపురేఖలు తారుమారు చేయడం వల్ల చంద్రబాబుకి వచ్చిన లబ్ది ఏంటో తెలీయదు.చంద్రబాబు తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన బుద్ధి మార్చుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మేకపాటి, కాకాణి డిమాండ్ చేశారుఅసలు చంద్రబాబు అంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన బ్రాండ్ ఎంటో ప్రజలకు అనుభమేనని వైసీపీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి విమర్శలు గుప్పించారు.వరదలతో సతమతమవుతూ ప్రజల ప్రాణాలు పోవడానికి కారకుడు చందరబాబే అన్నారు. అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదని శివరామకృష్ణ కమిటీ చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. అధికారం కోసం భవిష్యత్తును బ్రష్టు పట్టించేలా చంద్రబాబు చేశారని మండి పడ్డారు. ఇప్పుడు వరదలతో రాజధాని మునిగిపోయిందని మేకపాటి, కాకాణి తెలిపారు. వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి అని పేరు పెడితే.. దాన్ని తొలగించడం దారుణన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్నీ చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇచ్చిన ఒక్క హామీని అమలు చెయ్యకపోవడం చంద్రబాబు ట్రాక్ రికార్డు. ప్రజలకు మేలు చెయ్యాలనే ఆలోచన చంద్రబాబు ఏమాత్రం ఉండదు. బ్యారేజీల పేర్లు మార్చడం, రూపురేఖలు తారుమారు చేయడం వల్ల చంద్రబాబుకి వచ్చిన లబ్ది ఏంటో తెలీయదు.చంద్రబాబు తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన బుద్ధి మార్చుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మేకపాటి, కాకాణి డిమాండ్ చేశారులు చంద్రబాబు అంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన బ్రాండ్ ఎంటో ప్రజలకు అనుభమేనని వైసీపీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి విమర్శలు గుప్పించారు.వరదలతో సతమతమవుతూ ప్రజల ప్రాణాలు పోవడానికి కారకుడు చందరబాబే అన్నారు. అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదని శివరామకృష్ణ కమిటీ చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. అధికారం కోసం భవిష్యత్తును బ్రష్టు పట్టించేలా చంద్రబాబు చేశారని మండి పడ్డారు. ఇప్పుడు వరదలతో రాజధాని మునిగిపోయిందని మేకపాటి, కాకాణి తెలిపారు. వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి అని పేరు పెడితే.. దాన్ని తొలగించడం దారుణన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్నీ చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇచ్చిన ఒక్క హామీని అమలు చెయ్యకపోవడం చంద్రబాబు ట్రాక్ రికార్డు. ప్రజలకు మేలు చెయ్యాలనే ఆలోచన చంద్రబాబు ఏమాత్రం ఉండదు. బ్యారేజీల పేర్లు మార్చడం, రూపురేఖలు తారుమారు చేయడం వల్ల చంద్రబాబుకి వచ్చిన లబ్ది ఏంటో తెలీయదు.చంద్రబాబు తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన బుద్ధి మార్చుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మేకపాటి, కాకాణి డిమాండ్ చేశారుచంద్రబాబు అంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన బ్రాండ్ ఎంటో ప్రజలకు అనుభమేనని వైసీపీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి విమర్శలు గుప్పించారు.వరదలతో సతమతమవుతూ ప్రజల ప్రాణాలు పోవడానికి కారకుడు చందరబాబే అన్నారు. అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదని శివరామకృష్ణ కమిటీ చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. అధికారం కోసం భవిష్యత్తును బ్రష్టు పట్టించేలా చంద్రబాబు చేశారని మండి పడ్డారు. ఇప్పుడు వరదలతో రాజధాని మునిగిపోయిందని మేకపాటి, కాకాణి తెలిపారు. వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి అని పేరు పెడితే.. దాన్ని తొలగించడం దారుణన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్నీ చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇచ్చిన ఒక్క హామీని అమలు చెయ్యకపోవడం చంద్రబాబు ట్రాక్ రికార్డు. ప్రజలకు మేలు చెయ్యాలనే ఆలోచన చంద్రబాబు ఏమాత్రం ఉండదు. బ్యారేజీల పేర్లు మార్చడం, రూపురేఖలు తారుమారు చేయడం వల్ల చంద్రబాబుకి వచ్చిన లబ్ది ఏంటో తెలీయదు.చంద్రబాబు తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన బుద్ధి మార్చుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మేకపాటి, కాకాణి డిమాండ్ చేశారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!